గోరక్షకుడిపై కాల్పులు.. మేడ్చల్ జిల్లాలో కలకలం.. యశోద ఆస్పత్రిలో చికిత్స
Thu, Oct 23, 2025, 12:53 PM
|
|
by Suryaa Desk | Sun, Jul 06, 2025, 03:59 PM

తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం బికేఎంయు రంగారెడ్డి మహాసభలు ముగిశాయని ఆదివారం రాష్ట్ర అధ్యక్షులు కలకొండ కాంతయ్య తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 5, 6 తేదీలలో రంగారెడ్డి 9వ జిల్లా మహాసభలు షాద్ నగర్ పటణంలోని పెన్షనర్స్ భవనంలో జిల్లా అధ్యక్షులు అంజయ్య అధ్యక్షతన జరిగాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎం రాములు, యశోద, యాదమ్మ, తదితరులతో పాటు జిల్లా వ్యాప్తంగా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.