గోరక్షకుడిపై కాల్పులు.. మేడ్చల్ జిల్లాలో కలకలం.. యశోద ఆస్పత్రిలో చికిత్స
Thu, Oct 23, 2025, 12:53 PM
|
|
by Suryaa Desk | Fri, Jul 04, 2025, 10:33 AM

నిజామాబాద్ జిల్లాలో ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. మూడు రోజుల పసికందును అమ్మేందుకు ఓ తల్లి ప్రయత్నించిన ఘటన కలకలం రేపింది. డబ్బుల విషయంలో తలెత్తిన గొడవతో విషయం బయటపడటంతో తల్లి, పిల్లను కొనుగోలు చేసిన దంపతులతో పాటు మధ్యవర్తులుగా వ్యవహరించిన మొత్తం ఆరుగురిపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఈ ఘటనపై ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.