చంద్రబాబు చాలా కాలం తర్వాత తెలంగాణ పార్టీ వ్యవహారాలపై ప్రత్యేకంగా దృష్టి
Wed, Oct 08, 2025, 06:12 AM
![]() |
![]() |
by Suryaa Desk | Mon, Jul 07, 2025, 04:40 PM
TG: అన్ని రంగాల్లో మహిళలు రాణిస్తున్నందునే అన్నింటిలోనూ వారికి ప్రాధాన్యతనిస్తున్నామని CM రేవంత్ తెలిపారు. అమ్మ ఆదర్శ పాఠశాలలు, సోలార్ విద్యుత్ రంగంలో ప్రోత్సాహం, ఉచిత బస్సు సౌకర్యం కల్పించడమే కాకుండా, రాష్ట్రంలో 1000 బస్సులను కొని SHGల ద్వారా ఆర్టీసీకి అద్దెకు ఇచ్చామని వివరించారు. హైటెక్ సిటీ వద్ద 3.5 ఎకరాల విలువైన స్థలంలో మహిళా సంఘాలకు కేటాయించి తద్వారా వారి ఉత్పత్తులను విక్రయించడానికి వీలు కల్పించామన్నారు.