ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Sun, Jul 06, 2025, 02:19 PM
తొలి ఏకాదశి సందర్బంగా రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ టౌన్ లో భారీగా భక్తులు శ్రీదేవి భూదేవి సమేత జానంపేట వెంకటేశ్వర స్వామి దర్శనం నిమిత్తం భారీగా భక్తుల సందడి మొదలైంది. ఏకాదశి పర్వదినాన ఆదివారం సెలవు కూడా కావడంతో కుటుంబ సమేతంగా భక్తులు పెద్ద ఎత్తున దర్శనం చేసుకుంటున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు కల్పించారు. అలాగే శ్రీవారి ప్రసాదం కూడా ఏర్పాటు చేశారు.