చంద్రబాబు చాలా కాలం తర్వాత తెలంగాణ పార్టీ వ్యవహారాలపై ప్రత్యేకంగా దృష్టి
Wed, Oct 08, 2025, 06:12 AM
![]() |
![]() |
by Suryaa Desk | Sun, Jul 06, 2025, 02:35 PM
తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆదివారం ఖమ్మం రూరల్ మండలం తీర్థాల సంగమేశ్వరస్వామి వారిని రాష్ట్ర BRS నేత ఏనుగుల రాకేష్ రెడ్డి దర్శించుకున్నారు. స్వామివారికి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలను స్వీకరించారు. తొలి ఏకాదశి దినాన సంగమేశ్వర స్వామిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో నాయకులు వేణు, సంజీవ్ రెడ్డి, వెంకన్న, లక్ష్మణ్, బాలు తదితరులు పాల్గొన్నారు.