ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Fri, Jul 04, 2025, 08:19 PM
తెలంగాణలోని పలు జిల్లాల్లో కాసేపట్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తుందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్ నగరంలో రాత్రి 9 గంటల తర్వాత అరగంట పాటు వర్షం కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది. రాష్ట్రంలోని ఆదిలాబాద్, గద్వాల, ఆసిఫాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నల్గొండ, నారాయణపేట, నిర్మల్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, వనపర్తి జిల్లాల్లో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.