గోరక్షకుడిపై కాల్పులు.. మేడ్చల్ జిల్లాలో కలకలం.. యశోద ఆస్పత్రిలో చికిత్స
Thu, Oct 23, 2025, 12:53 PM
![]() |
![]() |
by Suryaa Desk | Mon, Jul 07, 2025, 04:48 PM
తెలంగాణ పథకాలు దేశానికే ఆదర్శమని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. సోమవారం కామారెడ్డి జిల్లా జుక్కల్‌లో మంత్రి కోమటిరెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా జుక్కల్ నియోజకవర్గంలో మంత్రి పలు అభివృద్ధి పనులను ప్రారంభిచిన అనంతరం మాట్లాడారు. రెండేళ్లలో 2 లక్షల ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తామని కోమటిరెడ్డి వెల్లడించారు. ఏడాదిలో 60 వేల ఉద్యోగాలు కల్పించామని మంత్రి తెలిపారు.