ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Tue, Jul 08, 2025, 12:30 PM
TG: మైక్ కట్ చేయకుండా ఉంటే అసెంబ్లీలో చర్చకు సిద్ధమేనని కేటీఆర్ అన్నారు. తొలుత 600 మంది రైతుల మృతికి మౌనం పాటించి, నివాళులర్పించారు. ‘సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీలో ఉన్నారని తెలిసింది. సీఎం రాకుంటే మంత్రులైనా రావాలి. సీఎం ఇవాళ హాజరుకాకుంటే.. మరో రోజు చర్చకైనా మేం సిద్ధం. సీఎం రేవంత్‌రెడ్డికి వీలైన తేదీ, ప్రదేశం చెప్పాలని అడుగుతున్నాం. రేవంత్‌రెడ్డి తప్పుకొంటే అభివృద్ధి అంటే ఏంటో కేసీఆర్ చేసి చూపిస్తారు’ అని కేటీఆర్ అన్నారు.