గోరక్షకుడిపై కాల్పులు.. మేడ్చల్ జిల్లాలో కలకలం.. యశోద ఆస్పత్రిలో చికిత్స
Thu, Oct 23, 2025, 12:53 PM
|
|
by Suryaa Desk | Mon, Jul 07, 2025, 10:21 AM

ఘనంగా కాట సునీతమ్మ గారి ఆధ్వర్యంలో అశాడ మాసాన్ని పురస్కరించుకొని మహిళలు గోరింటాకు పండుగను ఎంతో ఆనందంగా జరుపుకున్నారు. సంప్రదాయ వేషధారణలో, భక్తి భావంతో చేతులకు గోరింటాకు రాసుకుంటూ, పరస్పరంగా నవ్వులు పంచుకుంటూ పండుగ శోభను పెంచారు. ఈ సందర్భం సాంప్రదాయ విలువలకు ప్రతిరూపంగా నిలిచింది.సునీతమ్మ గారు ప్రజల మధ్యలో ఉండి, వారి అభిరుచులు, సాంప్రదాయాలు, ఆనందాలకు ప్రాధాన్యత ఇచ్చే నూతన తరపు నాయకురాలు. సేవా దృక్పథంతో, ప్రతి కార్యక్రమానికీ తాను ప్రత్యక్షంగా హాజరై, జోష్‌కి, ఉత్సాహానికి మారుపేరుగా నిలుస్తున్నారు.