ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Mon, Jul 07, 2025, 10:06 AM
TG: జనగామ(D) స్టేషన్‌ఘన్‌పూర్(M) కొత్తపల్లి గ్రామానికి చెందిన గోవింద్ అశోక్, అనూష దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఉపాధి కోసం వీరు HYDకు వచ్చి పని చేసుకుంటున్నారు. రెండో కుమార్తె మిధున (6) శనివారం రాత్రి ఛాతీలో నొప్పి వస్తుందని అంటూ అపస్మారక స్థితికి చేరుకుంది. వెంటనే తల్లిదండ్రులు ఆస్పత్రికి తరలించగా చికిత్స చేస్తుండగానే మృతి చెందింది. గుండె పోటుతోనే పాప మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.