ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Mon, Jul 07, 2025, 10:54 AM
తంగళ్లపల్లి గ్రామానికి చెందిన బోదాసు శ్రీకాంత్, దామెర రిషి ఆదివారం పల్సర్ బైక్ పై వెళ్తూ గ్రామంలోని సత్తయ్య అనే వ్యక్తి ఇంటి గోడను బలంగా ఢీ కొనడంతో తీవ్ర గాయాలు అయి ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలికి చేరుకొని మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.