గోరక్షకుడిపై కాల్పులు.. మేడ్చల్ జిల్లాలో కలకలం.. యశోద ఆస్పత్రిలో చికిత్స
Thu, Oct 23, 2025, 12:53 PM
|
|
by Suryaa Desk | Sun, Jul 06, 2025, 02:52 PM

నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతూనే ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 525.80 అడుగులకు చేరింది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312టీఎంసీలు కాగా ప్రస్తుతం 160.0644టీఎంసీలుగా ఉంది. ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 57,135క్యూసెక్కులుగా ఉంది. కాగా 4,552 క్యూసెక్కుల నీటిని, మంచి నీటి అవసరాలకు విడుదల చేయడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.