ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Sat, Jul 05, 2025, 05:07 PM
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విసిరిన సవాల్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు అర్థం కానట్లుందని మంత్రి సీతక్క అన్నారు. అసెంబ్లీలో చర్చకు రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ విసిరింది కేటీఆర్‌కు కాదని, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అని ఆమె స్పష్టం చేశారు.ప్రతిపక్ష నేత హోదాలో ఉన్న కేసీఆర్ చర్చకు రావాలని సీతక్క డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ఇప్పటికే చచ్చిపోయిందని, కేటీఆర్ నాయకత్వాన్ని ఆయన చెల్లెలు కూడా అంగీకరించడం లేదని ఆమె అన్నారు. కేసీఆర్ తమ నాయకుడే కాదని కవిత ఒక ఇంటర్వ్యూలో చెప్పారని సీతక్క గుర్తు చేశారు.