గోరక్షకుడిపై కాల్పులు.. మేడ్చల్ జిల్లాలో కలకలం.. యశోద ఆస్పత్రిలో చికిత్స
Thu, Oct 23, 2025, 12:53 PM
|
|
by Suryaa Desk | Sat, Jul 05, 2025, 02:52 PM

ప్రజాభవన్లో ఇందిరా మహిళా శక్తి సంబరాలు. ప్రజా భవన్ కు చేరుకున్న పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క . ఇందిరా మహిళా శక్తి సంబరాలను ప్రారంభించిన మంత్రి సీతక్క. నూతనంగా ఎన్నికైన జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్ష కార్యదర్శులతో మంత్రి సీతక్క ముఖాముఖి . మహిళా సంఘాల యాజమాన్యంలో నడుస్తున్న ఆర్టీసీ అద్దె బస్సుల మొదటి నెల అద్దెను చెక్ రూపంలో అందజేయనున్న డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి మల్లుబట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్. సంబరాల అనంతరం మీడియా సమావేశం నిర్వహించి ఇందిరా మహిళా శక్తి విజయాలను ఆవిష్కరించనున్న డిప్యూటీ సీఎం, మంత్రులు సీతక్క పొన్నం ప్రభాకర్