చంద్రబాబు చాలా కాలం తర్వాత తెలంగాణ పార్టీ వ్యవహారాలపై ప్రత్యేకంగా దృష్టి
Wed, Oct 08, 2025, 06:12 AM
![]() |
![]() |
by Suryaa Desk | Tue, Jul 08, 2025, 03:14 PM
సంక్షేమం అభివృద్ధిలో వైఎస్ఆర్ చేపట్టిన కార్యక్రమాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ అన్నారు. మంగళవారం దివంగత మాజీ సీఎం డాక్టర్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. విద్య వైద్యం వ్యవసాయ రంగాలకు పెద్దపీట వేసిన వైయస్సార్ ఉమ్మడి రాష్ట్ర ప్రజల గుండెల్లో చిరకాలం ఉంటారన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.