గోరక్షకుడిపై కాల్పులు.. మేడ్చల్ జిల్లాలో కలకలం.. యశోద ఆస్పత్రిలో చికిత్స
Thu, Oct 23, 2025, 12:53 PM
|
|
by Suryaa Desk | Thu, Jul 03, 2025, 07:33 PM

హైదరాబాద్ బంజారాహిల్స్ లోని తాజ్ కృష్ణ హోటల్‌కు చేరుకున్న ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు ఘన స్వాగతం లభించింది. గురువారం ఆయనకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్, మంత్రులు, ఇతర నాయకులు ఘన స్వాగతం పలికారు. ఖర్గే పర్యటనలో భాగంగా కీలక సమావేశాలు, పార్టీ శ్రేణులతో చర్చలు జరగనున్నాయి.