![]() |
![]() |
by Suryaa Desk | Thu, Jun 26, 2025, 08:17 PM
లంగర్ హౌజ్ చౌరస్తాలోని శ్రీ శ్రీ శ్రీ గోల్కొండ జగదాంబ మహంకాళి అమ్మవారికి ప్రభుత్వం తరఫున మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ గారు, తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారు, మంత్రులు కొండా సురేఖ గారు, నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి గార్లతో కలిసి పట్టు వస్త్రాలు సమర్పించి, తొలి బోనం సమర్పించడం జరిగింది.అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరికీ శాంతి, ఆనందం, ఆరోగ్యంతో కూడిన జీవితం కలగాలని కోరుకుంటున్నాం.