గోరక్షకుడిపై కాల్పులు.. మేడ్చల్ జిల్లాలో కలకలం.. యశోద ఆస్పత్రిలో చికిత్స
Thu, Oct 23, 2025, 12:53 PM
|
|
by Suryaa Desk | Thu, Jul 03, 2025, 02:42 PM

సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలంలోని మిగడం పహాడ్ తండాలో గురువారం విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ షాక్ తో ఎలక్ట్రిషియన్ మృతి చెందాడు. విద్యుత్ మోటార్ పనిచేయడం లేదని, దానిని రిపేర్ కోసం అదే గ్రామానికి చెందిన ఎలక్ట్రిషియన్ బిచ్చాను తీసుకొని మోటర్ ని రిపేర్ చూసేందుకు పొలం వద్దకు వెళ్లారు. అయితే విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ బంద్ చేసి పని చేస్తున్న క్రమంలో అకస్మాత్తుగా విద్యుత్ సరఫరా కావడంతో విద్యుత్ ప్రమాదానికి గురయ్యాడు. వెంటనే గుర్తించిన స్థానికులు హాస్పిటల్ కి తీసుకు వెళ్ళే వరకు మృతి చెందాడని తెలిపారు.