గోరక్షకుడిపై కాల్పులు.. మేడ్చల్ జిల్లాలో కలకలం.. యశోద ఆస్పత్రిలో చికిత్స
Thu, Oct 23, 2025, 12:53 PM
![]() |
![]() |
by Suryaa Desk | Thu, Jul 03, 2025, 02:46 PM
వనపర్తి అభివృద్ధికి కంకణ బద్దులమై పనిచేస్తున్నామని ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి అన్నారు. గురువారం ఎమ్మెల్యే, ఆర్డీఓ, తహసీల్దార్, మున్సిపల్ కమిషనర్ తో కలిసి జిల్లా కేంద్రంలోని వివేకానంద కూడలి నుండి రామాలయం వరకు మార్నింగ్ వాక్ చేపట్టారు. వ్యాపార, వాణిజ్య సముదాయ యజమానులను సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గం అభివృద్ధికి అవసరమైన రూ. 234 కోట్ల ప్రణాళికల నివేదికలను సీఎం దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు.