గోరక్షకుడిపై కాల్పులు.. మేడ్చల్ జిల్లాలో కలకలం.. యశోద ఆస్పత్రిలో చికిత్స
Thu, Oct 23, 2025, 12:53 PM
|
|
by Suryaa Desk | Thu, Jul 03, 2025, 02:48 PM

తెలంగాణ తొలి అమరుడు దొడ్డి కొమురయ్య అని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా ఎదిర కురుమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దొడ్డి కొమురయ్య విగ్రహాన్ని గురువారం ఎమ్మెల్యే ఆవిష్కరించి మాట్లాడుతూ. దొడ్డి కొమురయ్య స్పూర్తితో గ్రామాల్లో ప్రజలు వెట్టిచాకిరి రద్దు కోసం ఉద్యమబాట పట్టారని, పన్నులు కట్టేదే లేదని తిరుగుబాటు చేశారని, కొమురయ్య ఆత్మ బలిదానంతో దేశవ్యాప్తంగా భూసమస్యలపై చర్చ జరిగిందన్నారు.