గోరక్షకుడిపై కాల్పులు.. మేడ్చల్ జిల్లాలో కలకలం.. యశోద ఆస్పత్రిలో చికిత్స
Thu, Oct 23, 2025, 12:53 PM
![]() |
![]() |
by Suryaa Desk | Thu, Jul 03, 2025, 03:31 PM
బీసీ రిజర్వేషన్లపై ఎమ్మెల్సీ కవిత ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేకు లేఖ రాయడం హాస్యాస్పదంగా ఉందని టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ ఎద్దేవా చేశారు. గురువారం గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. 'కవిత బీఆర్ఎస్ నాయకురాలిగా లేఖ రాశారా?, జాగృతి అధ్యక్షురాలి హోదాలో రాశారో చెప్పాలి. పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు బీసీల గురించి మాట్లాడారా? స్థానిక సంస్థల్లో బీసీలకు ఉన్న రిజర్వేషన్లను 21 శాతానికి తగ్గించింది కేసీఆర్ కాదా?' అని ప్రశ్నించారు.