![]() |
![]() |
by Suryaa Desk | Thu, Jun 26, 2025, 08:13 PM
జీ. హెచ్. ఎం. సీ. సికింద్రాబాద్ సర్కిల్ పట్టణ ప్రణాళికా విభాగం నూతన అసిస్టెంట్ సిటీ ప్లానర్ (ఏ. సీ. పీ) గా పదవీ బాధ్యతలు స్వీకరించిన పావని గురువారం సికింద్రాబాద్ శాసనసభ్యులు, మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ తో సమావేశమయ్యారు. సితాఫలమండీ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆమె పద్మారావు గౌడ్ ను కలిశారు. పట్టణ ప్రణాళికా విభాగం కార్యకలాపాలు పారదర్శకంగా నిర్వహించాలని అన్నారు.