|
|
by Suryaa Desk | Mon, Dec 22, 2025, 01:58 PM
శంషాబాద్ మండలం నర్కూడ గ్రామ నూతన సర్పంచ్ గా శేఖర్ యాదవ్, నూతన ఉప సర్పంచ్ గా నిరటి మహేష్, ఇతర వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఇతర నాయకులు నూతన సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమం రాజేంద్ర నగర్ (శంషాబాద్) లో జరిగింది.