|
|
by Suryaa Desk | Mon, Dec 22, 2025, 02:03 PM
కామారెడ్డి జిల్లాలోని ఇసాయిపేట్ గ్రామంలో నూతన పాలకవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం సోమవారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఘనంగా జరిగింది. ZPHS ఇసాయిపేట్ హెడ్ మాస్టర్ దయానంద సరస్వతి స్పెషల్ ఆఫీసర్‌గా వ్యవహరించి, సర్పంచ్ లలిత, ఉపసర్పంచ్ రాకేష్, మరియు 9మంది వార్డ్ సభ్యులతో రాజ్యాంగం సాక్షిగా ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో PS దర్శన్, GPO సంజీవులు, గ్రామస్తులు పాల్గొన్నారు.