బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులను నిరసిస్తూ ఖమ్మంలో వీహెచ్‌పీ భారీ ఆందోళన
Tue, Dec 23, 2025, 01:03 PM
|
|
by Suryaa Desk | Tue, Dec 23, 2025, 11:37 AM
వనపర్తి వ్యవసాయ మార్కెట్ యార్డులో పల్లీకి రికార్డు ధర నమోదైంది. ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర క్వింటాల్‌కు రూ.7,263 కాగా, గరిష్టంగా రూ.9,020 పలికింది. వనపర్తి నేల స్వభావం కారణంగా ఇక్కడ పండే వేరుశనగలో అఫ్లాటాక్సిన్ ఉండదు. దీంతో తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, బెంగాల్, మధ్యప్రదేశ్, గుజరాత్ వంటి రాష్ట్రాల నుంచి వ్యాపారులు ఇక్కడికి వచ్చి పంట కొనుగోలు చేస్తున్నారు. ఈసారి తెగుళ్ల కారణంగా దిగుబడి 20 శాతం తగ్గింది.