|
|
by Suryaa Desk | Mon, Jul 28, 2025, 01:46 PM
నటిగా, టీవీ హోస్ట్‌గా తనదైన ముద్ర వేసుకున్న అనసూయ భరద్వాజ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తనపై వచ్చే ట్రోల్స్, నెగెటివ్ కామెంట్స్ గురించి మాట్లాడారు. అసహనంగా ఉన్నప్పుడు ఎవరైనా అభ్యంతరకరంగా కామెంట్ చేస్తే వెంటనే బ్లాక్ చేస్తానని, ఇప్పటివరకు సుమారు 30 లక్షల మందిని బ్లాక్ చేశానని వెల్లడించారు. అయితే ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. "ఇన్‌స్టాలో ఫాలోవర్స్ 20 లక్షలే, మరి 30 లక్షల మందిని ఎలా బ్లాక్ చేస్తారు?" అంటూ ప్రశ్నిస్తున్నారు.
Latest News