|
|
by Suryaa Desk | Mon, Jul 28, 2025, 01:42 PM
సోషల్ మీడియాలో నెగెటివ్ కామెంట్లు చేసే వారిపై నటి రకుల్ ప్రీత్ సింగ్ ఫైర్ అయ్యారు. 'పనిపాటలేక, ఫ్రీ డేటాతో కొంతమంది నెగెటివిటీ వ్యాపింపజేస్తున్నారు. ఇతరులపై కామెంట్లు పెడుతూ సంతోషిస్తున్నారు. సెలెబ్రెటీలపై దుష్ప్రచారం, వ్యక్తిగతంగా బాధపెట్టడమే వాళ్ల పనిగా పెట్టుకున్నారు. వారికి ఇంతకంటే వేరే పనేమీ లేకుండా పోయింది. దేశంలో పనికిమాలిన వాళ్ళు ఎక్కువయ్యారు' అంటూ రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా పోస్ట్ పెట్టారు.
Latest News