|
|
by Suryaa Desk | Sun, Jul 27, 2025, 06:24 PM
పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన భారీ పాన్‌ఇండియా ప్రాజెక్ట్ హరి హర వీరమల్లు బాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు రానుంది. జూలై 25న విడుదలైన ఈ చిత్రం మొదట రెండు రోజుల్లోనే రూ.70 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టినా, సెకండాఫ్ బలహీనత, క్లిష్టమైన విజువల్స్ వల్ల నెగిటివ్ టాక్ ఎదురైంది. ఈ నేపథ్యంలో, రీ-ఎడిటింగ్ చేసిన వర్షన్‌ను హిందీలో ఆగస్టు 1న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.
Latest News