|
|
by Suryaa Desk | Sun, Jul 27, 2025, 06:23 PM
TG: భద్రాచలం సీతారామచంద్రస్వామి వారిని డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శించుకున్నారు. భద్రాచలం సమీపంలోని మోతుగూడెం వద్ద 'అఖండ 2' సినిమా షూటింగ్ జరుగుతోంది. ఆదివారం చిత్రీకరణ పూర్తి చేసుకున్న అనంతరం బోయపాటి శ్రీను చిత్రబృందంతో కలిసి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం లక్ష్మీ తాయారమ్మ అమ్మవారి ఉపాలయంలో వేదపండితులు ఆయనకు వేదాశీర్వచనం చేశారు.
Latest News