|
|
by Suryaa Desk | Sat, Jul 26, 2025, 10:57 AM
తన ఇంట్లోనే తాను వేధింపులకు గురవుతున్నానంటూ ఇటీవల నటి తనుశ్రీ దత్తా చేసిన కామెంట్స్ వైరలైన విషయం తెలిసిందే. తాజాగా ఆమె మీడియాతో మాట్లాడారు. ‘ముంబయిలో నా ప్రాణానికి ముప్పు ఉంది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ లాగానే నా ప్రాణం కూడా ప్రమాదంలో ఉంది. అతడిలానే నన్ను కూడా చంపడానికి ప్రయత్నాలు చేస్తున్నారు’ అని ఆవేదన వ్యక్తం చేసింది. తనకు రక్షణ కల్పించాలని పోలీసులను కోరింది.
Latest News