|
|
by Suryaa Desk | Fri, Jul 25, 2025, 07:23 PM
ఇన్‌స్టాగ్రామ్ సెలబ్రిటీ ఇలాకియా అనే మహిళ శుక్రవారం ఆత్మాహత్యాయత్నానికి పాల్పడ్డారు. తన ఆత్మహత్యకు గల కారణాన్ని ఇన్‌స్టా స్టోరీలో వివరిస్తూ పోస్ట్ పెట్టారు. ‘నా చావుకు స్టంట్ డైరెక్టర్ దిలీప్ సుబ్బరాయన్ కారణం. నేను అతనితో ఆరేళ్లుగా డేటింగ్ చేస్తున్నాను. అతను నన్ను నమ్మించి మోసం చేశాడు. దిలీప్‌కు చాలా మంది మహిళలతో సంబంధాలు ఉన్నాయి’ అంటూ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, తాను ఆత్మహత్య చేసుకోలేదంటూ ప్రకటించడం కొసమెరుపు.
Latest News