|
|
by Suryaa Desk | Fri, Jul 25, 2025, 07:18 PM
నారా రోహిత్ హీరోగా నటిస్తున్న 'సుందరకాండ' ప్రమోషనల్ వీడియో విడుదలైంది. హీరో రోహిత్ జన్మదినం సందర్భంగా చిత్ర బృందం ప్రమోషనల్ వీడియో రిలీజ్ చేసింది. ఈ సినిమా ఆగస్టు 27న విడుదల కానుందని తెలియజేస్తూ పంచుకున్న వీడియో నవ్వులు పూయిస్తోంది. రిలీజ్ డేట్‌పై రోహిత్, నరేశ్, అభినవ్ చర్చ ఆసక్తికరంగా ఉంది. వెంకటేష్ నిమ్మలపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో వ్రితి వాఘని హీరోయిన్‌గా నటిస్తోంది.
Latest News