|
|
by Suryaa Desk | Fri, Jul 25, 2025, 04:38 PM
మెగా డాటర్ నిహారిక కొణిదెల తెలుగు సినిమా ఇండస్ట్రీలో తన పేరును పదిలం చేసుకుంది. హీరోయిన్‌గా అంతగా సక్సెస్ కాకపోయినా.. ప్రొడ్యూసర్‌గా మాత్రం సూపర్ డూపర్ సక్సెస్ అయింది.బ్యాక్ టు బ్యాక్ హిట్స్‌తో.. అవార్డులతో మంచి టేస్ట్ ఉన్న నిర్మాతగా ప్రూవ్ చేసుకుంది. అయితే ఈ యంగ్ ప్రొడ్యూసర్ అందాల వల వేయడంలోనూ ఏ మాత్రం తగ్గట్లేదు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ భామ.. ప్రతిరోజూ ఖచ్చితంగా అప్డేట్స్ ఇస్తుంది. ఫాలోవర్స్‌ను ఎంటర్‌టైన్ చేస్తుంది.ఈ క్రమంలోనే తాజాగా కూల్ వెదర్‌కు తగిన హాట్ వీడియో షేర్ చేసింది. 'మ్యూజిక్, మాన్‌సూన్స్, మ్యాజిక్.. నన్ను ఈ వెర్షన్‌లో తయారు చేశాయి' అంటూ ఓ అందమైన వీడియోను పంచుకుంది. బ్లాక్ అవుట్‌ఫిట్ అదిరిపోయిన బ్యూటీ.. చినుకులతో తడిసిన హాట్ పాయింట్స్ చూపిస్తూ.. కుర్రాళ్ల గుండెలను కట్టిపడేసింది. దీంతో కామెంట్ సెక్షన్‌లో తన అందాలపై పొగడ్తల వర్షం కురుస్తోంది.