|
|
by Suryaa Desk | Wed, Jul 23, 2025, 07:32 PM
అడివి శేష్, మృణాల్ ఠాకూర్ నటిస్తోన్న యాక్షన్ థ్రిల్లర్ ‘డెకాయిట్’. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతుంది. తాజాగా మూవీ సెట్‌లో చిన్న ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఓ కీలకమైన యాక్షన్ సీన్ షూట్ చేస్తుండగా అడివి శేష్, మృణాల్‌కు ప్రమాదవశాత్తు కింద పడిపోయినట్లు సమాచారం. గాయాల తీవ్రత అధికంగానే ఉన్నప్పటికే.. అలాగే షూటింగ్ పూర్తి చేశారు. మరి దీనిపై మూవీ టీం అధికారికంగా స్పందిచాల్సి ఉంది.
Latest News