|
|
by Suryaa Desk | Tue, Jul 22, 2025, 02:22 PM
ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సడన్‌గా ఓ లేటెస్ట్ మలయాళ చిత్రం రోంత్ డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. పోలీస్ ప్రోసిడ్యూరల్ జానర్‌లో వచ్చిన ఈ సినిమా గత నెల జూన్ 13న కేరళలో థియేటర్లలో విడుదలై సైలెంట్‌గా సంచలన విజయం సాధించింది. దిలీష్ పోతన్, రోషన్ మాథ్యూ కీలక పాత్రల్లో నటించగా, ఆఫీసర్ ఆన్ డ్యూటీ, నాయట్టు వంటి సినిమాలకు కథా రచన చేసిన షాహి కబీర్ రచించి దర్శకత్వం వహించాడు. రోంత్ అంటే నైట్ పెట్రోలింగ్ అని అర్థం. తెలుగులో గస్తీ, పహారా ఖాయడం అని అంటారు.
Latest News