|
|
by Suryaa Desk | Tue, Jul 22, 2025, 02:13 PM
తెలుగులో బిగ్ బాస్ సీజన్ 9 రెడీ అవుతోంది. కంటెస్టెంట్ల ఎంపికలో నిర్వాహకులు బిజీగా ఉన్నారని తెలుస్తోంది. అయితే డేట్ ఇంకా కన్ఫామ్ కాలేదు కానీ తెలుగు సంబంధించిన అక్కినేని నాగార్జున హోస్ట్ గా ఓ టీజర్ వచ్చింది. ఇక హిందీలోనూ బిగ్ బాస్ 19 ప్లాన్స్ జోరుగా జరుగుతున్నాయి. సల్మాన్ ఖాన్ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తుండగా... కో-యాంకర్ గా ఫరాఖాన్ సందడి చేయనున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ఈసారి బిగ్ బాస్ షోలు ప్రధాన భాషల్లో అన్ని ఒకేసారి కొనసాగేలా కనిపిస్తున్నాయి.
Latest News