|
|
by Suryaa Desk | Mon, Jul 21, 2025, 11:53 AM
తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో ఇండస్ట్రీకి చెందిన మహిళా స్టంట్‌మాస్టర్స్‌ను సత్కరించింది. ఈ కార్యక్రమంలో టీఎఫ్‌సీసీ ఛైర్మన్ డా. ప్రతాని రామకృష్ణగౌడ్, సీనియర్ నటుడు సుమన్ తదితరులు పాల్గొన్నారు.
Latest News