|
|
by Suryaa Desk | Sat, Jul 19, 2025, 12:58 PM
ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్ తాజాగా మోస్ట్ పాపులర్ సెలబ్రిటీల జాబితాను విడుదల చేసింది. జూన్ నెలకు సంబంధించిన మోస్ట్ పాపులర్ సెలబ్రిటీ హీరోయిన్ల జాబితాలో సమంత మరోసారి టాప్‌లో నిలిచారు. ఈ మధ్యలో ఎక్కువ సినిమాలు చేయకపోయినా ఆమె క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. రెండో స్థానంలో ఆలియా భట్, మూడో స్థానంలో దీపికా పదుకొణె ఉన్నారు. త్రిష, కాజల్ అగర్వాల్, సాయి పల్లవి వరుసగా 4, 5, 6వ స్థానాల్లో నిలిచారు.
Latest News