![]() |
![]() |
by Suryaa Desk | Wed, Jul 16, 2025, 07:12 PM
అత్తారింటికిదారేదిమూవీతోతెలుగుప్రేక్షకులనుఅలరించినముద్దుగుమ్మప్రణీత.. ప్రస్తుతంసినిమాలకుదూరంగాఉంటోంది. పెళ్లితర్వాతనటనకుగుడ్బైచెప్పేసిన కన్నడ బ్యూటీ ఫ్యామిలీతో కలిసి ఎక్కువగా కనిపిస్తోంది . తాజాగా ఇవాళ తిరుమల శ్రీవారిని దర్శించుకుంది . తన భర్త , కుమారుడితో కలిసి వెంకటేశ్వరస్వామికి మొక్కులు చెల్లించుకుంది . దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది .ప్రణీతతనఇన్స్టాలోతిరుమలనుంచిఫోటోలుషేర్చేసింది. గోవిందాగోవిందా.. నాకుమారుడుకృష్ణమొదటిసారిస్వామివారికితలనీలాలుసమర్పించాడనిక్యాప్షన్రాసుకొచ్చింది. కర్ణాటకకు చెందిన ఈ బ్యూటీ తెలుగుతో పాటు శాండల్‌వుడ్ సినిమాల్లోనూ నటించింది. టాలీవుడ్‌లో అత్తారింటికి దారేది మూవీతో పాటు పాండవులు పాండవులు తుమ్మెద, బ్రహ్మోత్సవం, రభస లాంటి చిత్రాల్లో కనిపించింది.
Latest News