![]() |
![]() |
by Suryaa Desk | Sat, Jul 12, 2025, 08:21 PM
నటుడు మాధవన్ తాజాగా ‘ఆప్ జైసా కోయి’ అనే రొమాంటిక్ కామెడీ సినిమాతో ప్రేక్షకులను అలరించాడు. ఈ మూవీలో ఫాతిమా సనా షేక్ హీరోయిన్‌గా నటించింది. అయితే తాజాగా ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాలో 55ఏళ్ల వయసు ఉన్న ఆయన ఫాతిమాతో రొమాంటిక్ సన్నివేశాల్లో నటించడం సోషల్ మీడియాతో వివాదాస్పదంగా మారింది. నెటిజన్లు ఆయనపై మండిపడుతున్నారు. దీంతో ఆయన స్పందిస్తూ.. ఇకపై తాను రొమాంటిక్ సినిమాల్లో నటించనని తెలిపారు.
Latest News