![]() |
![]() |
by Suryaa Desk | Fri, Jul 11, 2025, 12:02 PM
తెలుగు సినీ పరిశ్రమను, భారత సినీ పరిశ్రమ స్థితిగతులను మార్చిన మూవీ బాహుబలి. ఈ మూవీ రిలీజ్ అయ్యి నేటితో 10 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా బాహుబలి యాక్టర్స్ ప్రభాస్ , రానా, సత్యరాజ్, నాజర్, డైరెక్టర్ రాజమౌళి, రమా రాజమౌళి, తదితరులు గురువారం రీ యూనియన్ అయ్యారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి. అయితే ఈ రీ యూనియన్‌కి తమన్నా, అనుష్క మాత్రం హాజరుకాలేదు.
Latest News