నేను దర్శకత్వం చేపడితే ఆయనని డైరెక్ట్ చెయ్యాలని ఉంది
 

by Suryaa Desk | Wed, Jun 25, 2025, 07:33 PM

నటుడు మంచు విష్ణు తన ప్రతిష్ఠాత్మక చిత్రం ‘కన్నప్ప’ విడుదలకు సిద్ధమవుతున్న వేళ, ప్రచార కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా పలు ఇంటర్వ్యూలు ఇస్తున్న ఆయన, తాజాగా ఒక ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్‌ను డైరెక్ట్ చేయడం తన చిరకాల స్వప్నమని వెల్లడించారు.ఓ ఇంటర్వ్యూలో, మీరు భవిష్యత్తులో దర్శకత్వం వైపు అడుగులేస్తారా? అన్న ప్రశ్నకు విష్ణు స్పందించారు. ‘‘ఒకవేళ నేను దర్శకత్వం చేపడితే, అమితాబ్ బచ్చన్ గారి సినిమాకు దర్శకత్వం వహించాలని కోరుకుంటున్నాను. అది నా కల. యావత్ భారత్‌ ఆయన నటనను ఎంతగానో ఇష్టపడుతుంది. గతేడాది విడుదలైన ‘కల్కి’ చిత్రంలో అశ్వత్థామ పాత్రలో ఆయన నటన అద్భుతంగా ఉంది. ఆ పాత్ర నాకు చాలా బాగా నచ్చింది’’ అని తన మనసులోని మాటను తెలియజేశారు.ఇక విష్ణు ప్రధాన పాత్రలో నటించిన ‘కన్నప్ప’ చిత్రం ఈనెల‌ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు కూడా ఇటీవలే పూర్తయ్యాయి. మొదట 195 నిమిషాల (3 గంటల 15 నిమిషాలు) నిడివితో రూపొందిన ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు 12 కట్స్ సూచించింది. ఆ మార్పుల అనంతరం సినిమా రన్‌టైమ్ 182 నిమిషాలు (3 గంటల 2 నిమిషాలు)గా ఖరారైంది. అలాగే మూవీకి సెన్సార్ బోర్డు యూ/ఏ స‌ర్టిఫికేట్ జారీ చేసింది. ముకేశ్‌ కుమార్‌ సింగ్‌ దర్శకత్వం వహించిన ఈ భారీ బడ్జెట్ చిత్రంలో మంచు విష్ణు తిన్నడు/కన్నప్ప పాత్రలో నటిస్తుండగా... ఇతర ముఖ్య పాత్రల్లో ప్రభాస్‌, మోహన్‌లాల్‌, అక్షయ్‌కుమార్‌, కాజల్‌ అగర్వాల్‌, మోహన్‌బాబు కనిపించనున్నారు. ఈ చిత్రంలో భారీ తారాగణం ఉండటంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

Latest News
ఓటీటీలో 'రాత్ అకేలి హై' సీక్వెల్: డిసెంబర్ 19 నుంచి స్ట్రీమింగ్ Mon, Dec 08, 2025, 08:51 PM
రష్మిక మందానా.. దివంగత నటి ప్రత్యూష బయోపిక్‌లో నటించనుందా? Mon, Dec 08, 2025, 08:49 PM
తరుణ్ భాస్కర్ నటిస్తున్న 'ఓం శాంతి శాంతి శాంతి' మూవీ టీజర్ విడుదల Mon, Dec 08, 2025, 08:44 PM
బిగ్ బాస్ నుంచి రీతూ ఔట్: మాధురిపై తల్లి సంచలన వ్యాఖ్యలు Mon, Dec 08, 2025, 08:43 PM
‘ఈషా‘ మూవీ నుంచి ట్రైలర్ రిలీజ్ Mon, Dec 08, 2025, 04:01 PM
లైంగిక వేధింపుల కేసులో నటుడు దిలీప్ కి ఊరట Mon, Dec 08, 2025, 03:48 PM
హీరోగా పరిచయం కానున్న నిఖిల్ థామస్ Mon, Dec 08, 2025, 03:46 PM
రష్మిక నటనపై ప్రశంసలు కురిపించిన జాన్వీ కపూర్ Mon, Dec 08, 2025, 03:43 PM
సమంత, రాజ్ నిడిమోరుల వివాహంపై స్పందించిన రాజ్ పిన్ని Mon, Dec 08, 2025, 03:35 PM
ఇన్‌స్టాగ్రామ్‌లో టాలీవుడ్ స్టార్ల హవా.. టాప్‌లో అల్లు అర్జున్ Mon, Dec 08, 2025, 03:26 PM
చీటింగ్ కేసులో అరెస్టైన ఫిల్మ్‌మేకర్ విక్రమ్ భట్ దంపతులు Mon, Dec 08, 2025, 03:26 PM
రేపు సాయంత్రం విడుదల కానున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' ప్రోమో సాంగ్ Mon, Dec 08, 2025, 03:23 PM
ప్రభాస్ 'రాజా సాబ్' కు అవతార్ 3 అడ్డంకి Mon, Dec 08, 2025, 02:47 PM
హీరో నాగ చైతన్యపై కృతి శెట్టి ఆసక్తికర వ్యాఖ్యలు Mon, Dec 08, 2025, 01:51 PM
బిగ్ బాస్-9: కళ్యాణ్, తనూజ మధ్య గట్టి పోటీ! Mon, Dec 08, 2025, 11:37 AM
ప్రముఖ బెంగాలీ నటుడు కళ్యాణ్ ఛటర్జీ కన్నుమూత Mon, Dec 08, 2025, 10:43 AM
ఈ వారం థియేటర్లలో 8 కొత్త చిత్రాలు Mon, Dec 08, 2025, 10:42 AM
ఓటీటీలోకి ‘కాంత’.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే Mon, Dec 08, 2025, 10:37 AM
Vijay Devarakonda సీక్వెల్ ఇక రాకపోవచ్చా? కారణం ఏంటంటే… Sun, Dec 07, 2025, 10:07 PM
“రంగస్థలం కథ: Sukumar మొదటిది… ఏం జరిగింది?” Sun, Dec 07, 2025, 09:05 PM
పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్ సోనారిక Sun, Dec 07, 2025, 07:10 PM
నరసింహ సినిమా మళ్ళీ థియేటర్లలోకి.. రజినీకాంత్ ఫ్యాన్స్‌కు పండగే! Sun, Dec 07, 2025, 07:06 PM
హోటల్ గదిలో వింత అనుభవాన్ని చూశానంటున్న కృతి శెట్టి Sun, Dec 07, 2025, 04:31 PM
వ్యక్తిగత సంబంధం నుంచి బయటికి వచ్చా Sun, Dec 07, 2025, 04:24 PM
‘అఖండ 2’ వివాదంపై స్పందించిన టీజీ విశ్వప్రసాద్ Sun, Dec 07, 2025, 04:21 PM
‘మన శంకర వరప్రసాద్‌గారు’ నుండి ‘శశిరేఖ’ పాట విడుదల Sun, Dec 07, 2025, 04:18 PM
ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోన్న షాలిని పాండే హాట్ ఫొటోలు Sun, Dec 07, 2025, 03:44 PM
సూర్య 47: చెన్నైలో గ్రాండ్‌గా పూజా కార్యక్రమాలు Sun, Dec 07, 2025, 03:18 PM
బిగ్‌బాస్ తెలుగు 9: రీతూ చౌదరి షాకింగ్ ఎలిమినేషన్! Sun, Dec 07, 2025, 02:52 PM
చట్టానికి కట్టుబడాలి: రానా దగ్గుబాటి Sun, Dec 07, 2025, 02:16 PM
బాయిలోన బల్లి పాటపై తెలంగాణ కళాకారుల ఆగ్రహం Sun, Dec 07, 2025, 02:04 PM
రాజా సాబ్ విడుదలపై రూమర్స్.. నిర్మాత విశ్వప్రసాద్ స్పందన Sun, Dec 07, 2025, 12:05 PM
ఐపీఎల్ 2026లోనూ పవన్ కళ్యాణ్ సినిమా జోరు Sun, Dec 07, 2025, 11:51 AM
జపాన్‌లోనూ టాలీవుడ్ హీరోల మధ్య పోటీ! Sat, Dec 06, 2025, 08:17 PM
35 ఏళ్ల తర్వాత నందమూరి కళ్యాణ్ చక్రవర్తి రీఎంట్రీ! Sat, Dec 06, 2025, 08:03 PM
ఈ నెల 25న 'అఖండ - 2' విడుదల! Sat, Dec 06, 2025, 08:01 PM
బిగ్‌బాస్ -9: రీతూచౌదరి ఎలిమినేట్? Sat, Dec 06, 2025, 07:53 PM
ఎన్టీఆర్ కొత్త లుక్‌పై సోషల్ మీడియాలో చర్చ Sat, Dec 06, 2025, 04:23 PM
సంక్రాంతి బరిలో 7 సినిమాలు.. థియేటర్ల కోసం యుద్ధం! Sat, Dec 06, 2025, 04:13 PM
శర్వానంద్ 'నారి నారి నడుమ మురారి' సంక్రాంతికి సిద్ధం! Sat, Dec 06, 2025, 11:45 AM
పెళ్లి త‌ర్వాత స‌మంత కీలక నిర్ణయం.. తదుపరి ప్రాజెక్టుపై ఫోకస్! Sat, Dec 06, 2025, 11:25 AM
ఇండిగో నిర్లక్ష్యంపై నటి మెహ్రీన్ ఫీర్జ‌దా ఆగ్రహం Sat, Dec 06, 2025, 11:03 AM
సురేఖ వాణి కూతురు సుప్రిత హీరోయిన్‌గా ఎంట్రీ! Sat, Dec 06, 2025, 10:53 AM
ఈ వారం థియేటర్లలో కొత్త సినిమాలు లేవు, ఓటీటీలో సందడి Fri, Dec 05, 2025, 08:04 PM
హీరోగా రామ్ గోపాల్ వర్మ.. 'షో మ్యాన్' ఫస్ట్ లుక్ అదిరింది! Fri, Dec 05, 2025, 08:00 PM
బాలీవుడ్‌లో మొసళ్లున్నాయి: దివ్య ఖోస్లా Fri, Dec 05, 2025, 07:49 PM
పుష్ప 2 జపాన్‌లో 'పుష్ప కున్రిన్‌'గా జనవరి 16న విడుదల Fri, Dec 05, 2025, 04:05 PM
మీనాక్షి చౌదరి.. సుశాంత్‌తో ప్రేమాయణంపై జోరుగా ప్రచారం! Fri, Dec 05, 2025, 03:56 PM
ప్రియుడితో పునర్నవి భూపాలం పెళ్లి! Fri, Dec 05, 2025, 03:12 PM
కన్నడ దర్శకుడు సంగీత్ సాగర్ కన్నుమూత Fri, Dec 05, 2025, 10:31 AM
మిస్ వరల్డ్ కిరీటం నా జీవితాన్ని మార్చింది: ఐశ్వర్యారాయ్ Fri, Dec 05, 2025, 10:22 AM
"తెలంగాణలో అఖండ 2 టికెట్ ప్రైస్ బూస్ట్! కొత్త రేట్లు బయటకు!" Thu, Dec 04, 2025, 07:59 PM
సినిమాలు వదిలి స్కూల్‌కు వెళ్తున్న స్టార్ హీరోయిన్ Thu, Dec 04, 2025, 07:39 PM
ఇళయరాజా పాటల వివాదం.. రూ.50 ల‌క్ష‌ల‌తో మైత్రీ మూవీస్ సెటిల్మెంట్ Thu, Dec 04, 2025, 04:14 PM
హార్ట్ వీక్ ఉన్నవాళ్లు ఈషా చూడొద్దు: బన్నీ వాసు Thu, Dec 04, 2025, 03:27 PM
ప్రభాస్ 'ది రాజా సాబ్' రన్‌టైమ్ 3 గంటల15 నిమిషాలు! Thu, Dec 04, 2025, 03:16 PM
నిర్మాతకు నివాళులర్పిస్తూ.. సూర్య కంటతడి Thu, Dec 04, 2025, 03:15 PM
జపాన్ లో భారీగా పుష్ప - 2 రిలీజ్ Thu, Dec 04, 2025, 02:59 PM
‘మన శంకరవర ప్రసాద్’ నుంచి సెకండ్ సింగిల్ ప్రకటన Thu, Dec 04, 2025, 12:25 PM
అఖిల్ 'లెనిన్' లో భాగ్యశ్రీ ఎంట్రీ Thu, Dec 04, 2025, 12:24 PM
AI దుర్వినియోగంపై రష్మిక ఫైర్ Thu, Dec 04, 2025, 10:36 AM
టాలీవుడ్ హీరోల రియల్‌ ఇమేజ్, ప్రేక్షకుల ఊహలకు భిన్నంగా Wed, Dec 03, 2025, 08:08 PM
సంక్రాంతి బరిలో శర్వానంద్ సినిమా Wed, Dec 03, 2025, 07:41 PM
సమంత ఆస్తుల విలువ రూ.100 కోట్లు దాటింది! Wed, Dec 03, 2025, 07:39 PM
‘నాగబంధం’ మూవీ క్లైమాక్స్ కోసం రూ.20 కోట్లు ఖర్చు! Wed, Dec 03, 2025, 07:37 PM
దిల్ రాజు బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ తో కొత్త సినిమా! Wed, Dec 03, 2025, 07:31 PM
ఐఎండీబీ టాప్ 10నటులు వీరే Wed, Dec 03, 2025, 03:34 PM
ఫ్లాప్‌ల తర్వాత పూజా హెగ్డేకు భారీ ఆఫర్ Wed, Dec 03, 2025, 03:33 PM
ఇలాంటి చర్యలే పైరసీకి దారి తీస్తాయి: సీపీఐ నారాయణ Wed, Dec 03, 2025, 03:32 PM
స్మృతి మంధాన వివాహంపై వస్తున్నా వార్తలని ఖండించిన ఆమె సోదరుడు Wed, Dec 03, 2025, 02:18 PM
అంచనాలకి మించి 'అఖండ 2' ఉండబోతుంది Wed, Dec 03, 2025, 02:16 PM
సినిమా ఇండస్టీలో ఇన్ని గంటలే చేయాలని నిర్వచించడం కష్టం Wed, Dec 03, 2025, 02:13 PM
ఇండస్ట్రీలో పనిగంటలపై స్పందించిన దుల్కర్‌ సల్మాన్ Wed, Dec 03, 2025, 02:12 PM
అత్తింటి ఫ్యామిలీతో ఫోటో దిగిన సమంత Wed, Dec 03, 2025, 02:10 PM
చదువులోనూ శభాష్ అనిపించుకున్న షారూఖ్ ఖాన్ Wed, Dec 03, 2025, 02:07 PM
రోజుకు 500 ఫోన్‌కాల్స్ వచ్చాయి: నటి హేమ Wed, Dec 03, 2025, 02:07 PM
ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు యత్నించిన సినీ నిర్మాత Wed, Dec 03, 2025, 02:06 PM
ఒక మంచి ఉద్దేశంతోనే 'ఆంధ్ర కింగ్ తాలూకా' తీసాం Wed, Dec 03, 2025, 02:02 PM
'ఐబొమ్మ' రవికి ఉద్యోగం ఆఫర్, నో చెప్పిన వైనం Wed, Dec 03, 2025, 02:01 PM
బన్నీ-అట్లీ సినిమాలో పూజా హెగ్డే రీఎంట్రీ! Wed, Dec 03, 2025, 10:37 AM
అఖండ 2 లో చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేశాను : హీరోయిన్ సంయుక్త Wed, Dec 03, 2025, 10:35 AM
శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకున్న యాంకర్ శ్రీముఖి Wed, Dec 03, 2025, 10:33 AM
కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వండి: శివ కార్తికేయన్‌ Tue, Dec 02, 2025, 07:59 PM
బాలకృష్ణ 'అఖండ2' టికెట్‌ ధరలు పెంపు Tue, Dec 02, 2025, 07:58 PM
బాలకృష్ణ సినిమాల ఓపెనింగ్స్.. 'అఖండ 2'తో కొత్త రికార్డుల వేట? Tue, Dec 02, 2025, 03:14 PM
నిజాయితీగా నటిస్తే ప్రేక్షకులు ఆదరిస్తారు: నాగచైతన్య Tue, Dec 02, 2025, 02:36 PM
మళ్లీ ఒకే ఫ్రేమ్‌లో ఎన్టీఆర్, రామ్ చరణ్ Tue, Dec 02, 2025, 02:10 PM
ధనుష్ తెలుగు సినిమాలకు 50 కోట్లు.. నెట్టింట చర్చ Tue, Dec 02, 2025, 02:08 PM
సమంత ఆస్తి రాజ్ కంటే 29% ఎక్కువ.. ఆసక్తికర లెక్కలు Tue, Dec 02, 2025, 02:07 PM
ట్రోలింగ్ పై నాగవంశీ స్పందన.. 2026లో నెలకో సినిమాతో దూకుడు Tue, Dec 02, 2025, 10:38 AM
సమంత రెండో పెళ్లి.. నాగచైతన్య షాకింగ్ పోస్ట్! Tue, Dec 02, 2025, 10:31 AM
దండోరా’ మూవీ నుంచి ల‌వ్ సాంగ్ ‘పిల్లా..’ లిరిక‌ల్ వీడియో విడుద‌ల‌ Mon, Dec 01, 2025, 06:43 PM
సమంత పెళ్లిపై నటి పూనమ్ పరోక్ష విమర్శలు! Mon, Dec 01, 2025, 06:31 PM
'అమెజాన్ ప్రైమ్'లో అందుబాటులోకి 'థామా' Mon, Dec 01, 2025, 04:32 PM
హాలీవుడ్ సినిమాల్లో నేను ఇంకా చేయాల్సి ఉంది Mon, Dec 01, 2025, 04:30 PM
చిరంజీవితో కలిసి స్టెప్పులేయనున్న వెంకటేష్ Mon, Dec 01, 2025, 04:29 PM
తెగించిన వారు ఇలానే చేస్తారు Mon, Dec 01, 2025, 04:24 PM
హత్యకు గురైన బ్యూటీ ఇన్‌ఫ్లుయెన్సర్ స్టెఫానీ పైపర్ Mon, Dec 01, 2025, 04:21 PM
'అఖండ-2' ఆడియో జ్యూక్‌బాక్స్‌ విడుదల Mon, Dec 01, 2025, 04:18 PM
‘ఎల్లమ్మ’ సినిమా హీరో ఖరారన్న దిల్ రాజు Mon, Dec 01, 2025, 04:17 PM
డేటింగ్ రూమర్లపై స్పందించిన మృణాల్ ఠాకూర్ Mon, Dec 01, 2025, 04:09 PM
అరుణాచలాన్ని కొందరు ఒక వెకేషన్ ట్రిప్‌లా భావిస్తున్నారు Mon, Dec 01, 2025, 04:08 PM
వివాహ జీవితంలోకి అడుగెట్టిన సమంత Mon, Dec 01, 2025, 04:03 PM
అఖండ 2: తాండవం' కలెక్షన్లపై నిర్మాత రామ్ ఆచంట ఘాటు స్పందన Mon, Dec 01, 2025, 03:19 PM
మోగ్లీ’ అన్ని వర్గాల ఆడియెన్స్‌ను ఆకట్టుకునేలా ఉంటుంది - దర్శకుడు సందీప్ రాజ్ Mon, Dec 01, 2025, 03:19 PM
కరెంట్ షాక్‌తో కుడిచేయి కోల్పోయిన దర్శకుడు సాయిలు Mon, Dec 01, 2025, 03:16 PM
పెళ్లి చేసుకున్న హీరోయిన్ సమంత! Mon, Dec 01, 2025, 02:31 PM
వరుణ్ సందేశ్ 'నయనం'తో ఓటీటీలోకి, సైకో థ్రిల్లర్ సిద్ధం Mon, Dec 01, 2025, 02:18 PM
ఒకే ఏడాది ఏడు సినిమాలతో అనుపమ రికార్డు Mon, Dec 01, 2025, 02:06 PM
నాని, సుజీత్ కాంబోలో 'గన్స్ అండ్ రోజెస్' సినిమా? Mon, Dec 01, 2025, 12:53 PM
బిగ్ బాస్ నుండి దివ్య అవుట్ Mon, Dec 01, 2025, 11:54 AM
వివాదంలో చిక్కుకున్న రణ్‌వీర్ సింగ్ Sun, Nov 30, 2025, 01:58 PM
'పెద్ది' సినిమా షూటింగ్ లో అత్యంత కీలకమైన ఫైట్ Sun, Nov 30, 2025, 01:51 PM
రూ. 2 లక్షలు పెట్టి 'అఖండ 2' టికెట్ కొన్న అభిమాని Sun, Nov 30, 2025, 01:49 PM
నేటి కుటుంబాల విధానాలపై స్పందించిన ఎల్బీ శ్రీరామ్ Sun, Nov 30, 2025, 01:48 PM
అరుదైన రికార్డుని సాధించిన అల్లు అర్జున్ కూతురు Sun, Nov 30, 2025, 01:46 PM
కీర్తి సురేష్‌ 'రివాల్వర్ రీటా' కూడా బోల్తా! Sat, Nov 29, 2025, 07:40 PM
మనిషా కొయిరాలా కొత్త లుక్: అభిమానులు షాక్! Sat, Nov 29, 2025, 07:38 PM
ఓటీటీలోకి 'శివ' చిత్రం: నాగార్జున ప్రకటన Sat, Nov 29, 2025, 07:37 PM
ఈ వారం ఓటీటీలో కొత్త సినిమాలు: పలు భాషల్లో వినోదాల విందు Sat, Nov 29, 2025, 07:35 PM
నాకు మొదటి అవకాశం అలా వచ్చింది Sat, Nov 29, 2025, 04:54 PM
'జియో హాట్ స్టార్' లో స్ట్రీమింగ్ అవుతున్న 'ఆన్ పావమ్ పొల్లతత్తు' Sat, Nov 29, 2025, 04:53 PM
వివాహబంధంపై మాట్లాడిన మాటలపై స్పందించిన నటి కాజోల్ Sat, Nov 29, 2025, 04:50 PM
స్పిరిట్ కోసం ప్రభాస్ కొత్త లుక్.. ఆరు నెలలు పబ్లిక్ ఈవెంట్లకు దూరం! Sat, Nov 29, 2025, 03:32 PM
బాలకృష్ణ నటించాల్సిన పాత్రలో ఉపేంద్ర! Sat, Nov 29, 2025, 03:31 PM
అనన్య నాగళ్ల కలిసిరాని అదృష్టం.. 12 సినిమాల్లో 2 హిట్స్ మాత్రమే! Sat, Nov 29, 2025, 03:28 PM
సాయి పల్లవి టాలీవుడ్ కు దూరం అవుతుందా? Sat, Nov 29, 2025, 02:12 PM
కుటుంబ కలహాలపై మంచు లక్ష్మి తొలి స్పందన Sat, Nov 29, 2025, 11:42 AM
బాలయ్యపై సంయుక్త మీనన్ ప్రశంసల వర్షం Sat, Nov 29, 2025, 10:20 AM
Movies Release: విశ్వాసం, భావోద్వేగం, సినిమా – మీరనుకునే దాంతో పాటు దేవుడిపై నమ్మకం! Fri, Nov 28, 2025, 11:24 PM
ఏఐతో ఉద్యోగాలు పోతాయని ఆందోళన చెందొద్దు: ఏఆర్ రెహమాన్ Fri, Nov 28, 2025, 07:25 PM
ఫరియా అబ్దుల్లా ఆసక్తికర కామెంట్స్... Fri, Nov 28, 2025, 03:28 PM
ఆంధ్ర కింగ్ తాలూకా.. రామ్ కెరీర్‌లోనే అత్యధిక ఓపెనింగ్స్ Fri, Nov 28, 2025, 03:22 PM
ట్రయాంగిల్ లవ్ స్టోరీ యువతను ఆకట్టుకుందా? Fri, Nov 28, 2025, 01:39 PM
అవతార్ 3: భారత్‌లో రికార్డులు బద్దలు కొట్టేనా? Fri, Nov 28, 2025, 12:00 PM
నా నిజాయితిని మెగాస్టార్ స్వీకరించారు: నటి కీర్తి సురేష్ Fri, Nov 28, 2025, 10:32 AM
జైలర్-2 లో విజయ్ సేతుపతి ఎంట్రీ? Thu, Nov 27, 2025, 07:37 PM
దళపతి విజయ్ 'జననాయగన్' సినిమా ప్రమోషనల్ ప్లాన్ సిద్ధం Thu, Nov 27, 2025, 07:28 PM
స్పైడర్ సినిమాతో నా కెరీర్ లో బ్రేక్ పడింది - రకుల్ ప్రీత్ సింగ్ Thu, Nov 27, 2025, 07:28 PM
సింగర్ మంగ్లీపై అసభ్య కామెంట్స్.. పీఎస్‌లో ఫిర్యాదు Thu, Nov 27, 2025, 03:31 PM
మార్షల్ ఆర్ట్స్, బాక్సింగ్‌లోనూ నటి రితిక సింగ్ టాప్ Thu, Nov 27, 2025, 03:30 PM
మంచు కుటుంబం ఒక్కటి కావాలని కోరుకుంటున్నా: మంచు లక్ష్మి Thu, Nov 27, 2025, 02:59 PM
ప్రభాస్ సినిమాతో నిధి అగర్వాల్‌కు అదృష్టం వరిస్తుందా? Thu, Nov 27, 2025, 02:58 PM
సోషల్ మీడియాలో తనపై చేస్తున్న కామెంట్లపై స్పందించిన గిరిజా ఓక్ Thu, Nov 27, 2025, 02:28 PM
నేడు మహిళాలకి ఉచితంగా ‘రాజు వెడ్స్ రాంబాయి’ చిత్ర ప్రదర్శన Thu, Nov 27, 2025, 02:20 PM
నా కుటుంబం అంతా కలిసి సంతోషంగా ఉంటే అది చాలు నాకు Thu, Nov 27, 2025, 02:19 PM
త్వరలోనే ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ సినిమా టైటిల్ రివీల్ Thu, Nov 27, 2025, 02:16 PM
శివ జ్యోతికి ఇకపై తిరుమల శ్రీవారి దర్శనం నిషేధం Thu, Nov 27, 2025, 02:14 PM
నాకు ఇద్దరు మంచి కోడళ్లు దొరికారు Thu, Nov 27, 2025, 02:11 PM
'నెట్ ఫ్లిక్స్'లో స్ట్రీమింగ్ అవుతున్న కామెడీ జోనర్ 'జింగిల్ బెల్ హీస్ట్' Thu, Nov 27, 2025, 02:11 PM
పని వివాదంపై స్పందించిన కీర్తి సురేశ్ Thu, Nov 27, 2025, 02:09 PM
ప్రభాస్ 'స్పిరిట్' లో నటించనున్న రణ్ బీర్ కపూర్ ? Thu, Nov 27, 2025, 10:50 AM
యాంకర్ శివజ్యోతి ఆధార్ కార్డు బ్లాక్ చేసిన టీటీడీ! Thu, Nov 27, 2025, 10:35 AM
ఇళయరాజాను ప్రశ్నించిన మద్రాస్ హైకోర్టు Thu, Nov 27, 2025, 10:34 AM
పైరసీ కింగ్ అరెస్ట్: నిహారిక కీలక వ్యాఖ్యలు Wed, Nov 26, 2025, 08:18 PM
మాళవిక మోహనన్ ఆసక్తికర వ్యాఖ్యలు Wed, Nov 26, 2025, 08:17 PM
అదే నా ఆరోగ్య రహస్యం అంటున్న సలీం ఖాన్ Wed, Nov 26, 2025, 05:09 PM
బాలసుబ్రహ్మణ్యం నాతో అనిన మాట ఇప్పటికి గుర్తుంది Wed, Nov 26, 2025, 05:08 PM
మద్రాసు హైకోర్టులో విశాల్‌కు ఊరట Wed, Nov 26, 2025, 05:02 PM
భారీ చారిత్రక యాక్షన్ డ్రామాగా రానున్న బాలకృష్ణ, గోపీచంద్ మలినేని చిత్రం Wed, Nov 26, 2025, 04:59 PM
'అమెజాన్ ప్రైమ్'లో స్ట్రీమింగ్ అవుతున్న 'దండకారణ్యం' Wed, Nov 26, 2025, 04:57 PM
మంతెన రామరాజు కుమార్తె వివాహంలో పాప్ స్టార్ జెన్నిఫర్ లోపేజ్ Wed, Nov 26, 2025, 04:55 PM
'రాజు వెడ్స్ రాంబాయి' చిత్రంపై ప్రశంసలు కురిపించిన దర్శకుడు బాబీ Wed, Nov 26, 2025, 04:53 PM
థ్రిల్లర్ జోనర్ లో 'స్టీఫెన్' Wed, Nov 26, 2025, 04:50 PM
'ఆంధ్ర కింగ్ తాలూకా' చిత్రం ఒక అద్భుతమైన ఎమోషన్స్ ఉన్న చిత్రం Wed, Nov 26, 2025, 04:47 PM
దర్శకుడు సంపత్ నందికి పితృవియోగం Wed, Nov 26, 2025, 04:45 PM
ఆ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నాదికాదు Wed, Nov 26, 2025, 04:43 PM
రాజు వెడ్స్ రాంబాయి టీమ్‌కు మెగాస్టార్‌ సినిమాలో ఆఫర్! Wed, Nov 26, 2025, 03:22 PM
మహిళలపై ఆన్‌లైన్ వేధింపులకు వ్యతిరేకంగా సమంత పోరాటం Wed, Nov 26, 2025, 03:08 PM
అదిరేటి ఫోజులతో ఆకట్టుకుంటున్న స్రవంతి చొక్కారపు Wed, Nov 26, 2025, 02:43 PM
వెంకటేష్-త్రివిక్రమ్‌ సినిమా ఖరారు Wed, Nov 26, 2025, 02:39 PM
రోషన్ 'ఛాంపియన్' నుంచి 'గిరా గిరా' పాట విడుదల Wed, Nov 26, 2025, 02:36 PM
అల్లు అర్జున్ ట్రిపుల్ రోల్.. అట్లీతో కొత్త కాన్సెప్ట్ సినిమా! Wed, Nov 26, 2025, 12:11 PM
'శంకరవరప్రసాద్‌' ప్రమోషన్‌లో అనిల్ రావిపూడి దూకుడు Wed, Nov 26, 2025, 11:58 AM
హీరోయిన్ నుంచి నిర్మాతగా ఛార్మీ కౌర్ సినీ ప్రస్థానం Wed, Nov 26, 2025, 11:56 AM
బాలకృష్ణ కొత్త సినిమా ముహూర్తం: రాజు గెటప్‌లో నందమూరి హీరో Wed, Nov 26, 2025, 11:18 AM
ప్రభాస్ 'స్పిరిట్' లో నక్సలైట్ గా, పోలీస్ గా ద్విపాత్రాభినయం! Tue, Nov 25, 2025, 07:01 PM
సెన్సార్ పూర్తి చేసుకున్న 'ఆంధ్రా కింగ్ తాలూకా' మూవీ Tue, Nov 25, 2025, 07:00 PM
ప్రభాస్ 'రాజా సాబ్'‌తో ఫ్యాన్స్ కి కామెడీ ఫీస్ట్! Tue, Nov 25, 2025, 04:04 PM
సుస్వాగతం హీరోయిన్ కూతురిని చూశారా.. Tue, Nov 25, 2025, 02:48 PM
భర్తపై గృహ హింస కేసు పెట్టిన సెలీనా జైట్లీ Tue, Nov 25, 2025, 02:34 PM
ప్రేక్షకుడు సినిమాపై పెట్టిన సొమ్ములో నిర్మాతకి వచ్చేది ఇంతే Tue, Nov 25, 2025, 02:32 PM
ఆస్కార్ బరిలో 'మహావతార్ నరసింహ'! Tue, Nov 25, 2025, 02:21 PM
వైరల్ అవుతున్న మిషెల్ ఒబామా కొత్త లుక్‌ Tue, Nov 25, 2025, 02:18 PM
ఉపేంద్ర మాట నాలో బలంగా నాటుకుపోయింది Tue, Nov 25, 2025, 02:14 PM
రజనీకాంత్, కమల్ హాసన్ చిత్రానికి దర్శకుడిగా రామ్‌కుమార్ బాలకృష్ణన్‌ Tue, Nov 25, 2025, 02:12 PM
రిపీట్ కాబోతున్న అధిక్ రవిచంద్రన్, అజిత్ కుమార్ ల కాంబినేషన్ Tue, Nov 25, 2025, 02:09 PM
నా పేరుతో నకిలీ ఖాతాలు వస్తే జాగ్రత్త వహించండి Tue, Nov 25, 2025, 02:07 PM
సైబర్ నేరగాళ్ల వలలో పడకండి: రకుల్ ప్రీత్ సింగ్ Tue, Nov 25, 2025, 12:58 PM
రాజమౌళి సినిమాలో నటించడానికి అమీర్ ఖాన్ ఆసక్తి Tue, Nov 25, 2025, 12:55 PM
మహానటి తర్వాత ఆరు నెలలు అవకాశాలు రాలేదు: కీర్తి సురేష్ Tue, Nov 25, 2025, 12:01 PM
జూనియర్ ఆర్టిస్ట్ గా నటించలేదు: అనసూయ స్పందన Tue, Nov 25, 2025, 10:42 AM
క్యాన్సర్‌ చికిత్స వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చిన సోనాలి బింద్రే Tue, Nov 25, 2025, 10:39 AM
ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో నుండి పెళ్లికి సంబంధించిన ఫొటోలను తొలిగించిన స్మృతి మంధన Mon, Nov 24, 2025, 06:08 PM
డబ్బు విషయంలో కొంతమంది నన్ను మోసం చేశారు Mon, Nov 24, 2025, 06:07 PM
చిన్న దెబ్బె, కంగారు పడకండి Mon, Nov 24, 2025, 05:35 PM
ఫిబ్రవరి 13న విడుదల కానున్న 'స్వయంభు' చిత్రం Mon, Nov 24, 2025, 05:33 PM
ఎన్టీఆర్ అభిమానులకు క్షమాపణలు చెప్పిన దర్శకుడు మారుతి Mon, Nov 24, 2025, 05:32 PM
చట్టాలని ఎవరు వ్యతిరేకించిన శిక్ష తప్పదు Mon, Nov 24, 2025, 05:31 PM
నా కొడుకుని కాల్చమంటున్నారు, ఆయన కొడుకుని కాలిస్తే ఆ నొప్పి ఏంటో తెలుస్తుంది Mon, Nov 24, 2025, 05:31 PM