|
|
by Suryaa Desk | Sat, Jul 26, 2025, 08:07 PM
హీరో విజయ్ దేవర కొండ కింగ్డమ్ ట్రైలర్ విడుదలకు తిరుపతి వెళ్లారు. ఈ క్రమంలో గిరిజనలు నిరసన చెపట్టారు. గతంలో గిరిజనులను ఉద్దేశించి విజయ్ చేసిన వ్యాఖ్యలకు గిరిజనులు సభ వద్దకు భారీగా చేరుకుని నిరసన తెలుపుతున్నారు. విజయ్ ఖచ్చితంగా క్షమాపణలుచేప్పాలంటూ డిమాండ్ చేశారు. సినిమాను విడుదల కానివ్వమంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక కింగ్డమ్ మూవీ జులై 31న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.
Latest News