|
|
by Suryaa Desk | Sat, Jul 26, 2025, 06:27 PM
కోలీవుడ్ నటుడు ధనుష్ నటించిన 'రాయన్' చిత్రం ఇటీవలే విడుదల అయ్యింది. ఈ చిత్రంలో ధనుష్ ప్రధాన నటుడు మరియు దర్శకుడిగా ద్విపాత్రాభినయం చేశాడు. ఈ సినిమా సన్ NXT మరియు ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కి అందుబాటులో ఉంది. తాజాగా ఇప్పుడు ఈ సినిమా విడుదల అయ్యి నేటితో ఒక సంవత్సరం పూర్తి చేసుకుంది. సందీప్ కిషన్, దుషార విజయన్, కాళిదాసు జైరామ్, అపర్ణ బాలమురళి, SJ సూర్య, ప్రకాష్ రాజ్ మరియు వరలక్ష్మి శరత్‌కుమార్ ఈ సినిమాలో కీలక పాత్రలలో నటించారు. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మించింది. AR రెహమాన్ ఈ సినిమాకి సంగీతం అందించారు.
Latest News