|
|
by Suryaa Desk | Fri, Jul 25, 2025, 03:39 PM
ప్రముఖ తమిళ నటుడు విజయ్ ఆంటోనీ నటించిన క్రైమ్ థ్రిల్లర్ 'మార్గన్' ఇప్పుడు ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. సముద్రఖని, బ్రిగిడా, దీప్షికా, మహానతి శంకర్, వినోద్ సాగర్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు. లియో జాన్ పాల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూన్ 27న థియేటర్లలో విడుదలై విజయవంతమైంది. తాజాగా ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.
Latest News