|
|
by Suryaa Desk | Fri, Jul 25, 2025, 07:37 AM
టాలీవుడ్ నటుడు నవీన్ చంద్ర ప్రధాన పాత్రలో నటించిన తెలుగు-భాషా క్రైమ్ థ్రిల్లర్ 'షో టైమ్' ఇటీవలే విడుదల అయ్యింది. ఈ చిత్రం బాక్స్ఆఫీస్ వద్ద ప్లాప్ గా నిలిచింది. ఈ సినిమా యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని సన్ ఎన్‌ఎక్స్‌టి సొంతం చేసుకుంది. ఈ చిత్రం జూలై 25, 2025 నుండి సన్ ఎన్‌ఎక్స్‌టిలో ప్రసారం చేయడానికి అందుబాటులోకి వచ్చింది. ఈ విషయాని తెలియజేసేందుకు డిజిటల్ ప్లాట్ఫారం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. ఈ సినిమాలో కామాక్షి భాస్కర్ల మహిళా ప్రధాన పాత్రలో నటిస్తుంది. మదన్ దక్షిణామూర్తి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నరేష్, మహేష్, రాజా రావేంద్రన్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు.
Latest News