|
|
by Suryaa Desk | Wed, Jul 23, 2025, 03:44 PM
విజయ్ ఆంటోనీ హీరోగా నటిస్తున్న 25వ చిత్రం ‘భద్రకాళి’ సెప్టెంబర్ 5న విడుదల కానుంది. ఈ సందర్భంగా టీమ్ నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆంటోనీ మాట్లాడుతూ.. ఈ మూవీ పొలిటికల్ ఎంటర్‌టైనర్‌గా అన్ని వర్గాలను ఆకట్టుకుంటుందని తెలిపారు. అలాగే ప్రజలకు పెద్ద స్థాయిలో సేవ చేయాలంటే రాజకీయ రంగమే సరైనదని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే తనకు రాజకీయాల్లోకి రావాలనే ఆసక్తి మాత్రం లేదని స్పష్టం చేశారు.
Latest News