|
|
by Suryaa Desk | Wed, Jul 23, 2025, 12:08 PM
బెట్టింగ్ యాప్‌ల కేసులో ఈడీ విచారణకు హాజరయ్యేందుకు సినీ నటుడు దగ్గుబాటి రానా గడవు కోరారు. ఇవాళ ఈడీ ఎదుట రానా హాజరు కావాల్సి ఉండగా.. ముందస్తు కార్యక్రమాల కారణంగా విచారణకు హాజరు కాలేనని చెప్పారు. బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసిన సెలబ్రిటీలకు నోటీసులు ఇచ్చి ఈడీ దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే రానాతోపాటు ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మీ, నిధి అగర్వాల్, అనన్య తదితరులకు నోటీసులు ఇచ్చింది.
Latest News