|
|
by Suryaa Desk | Tue, Jul 22, 2025, 05:08 PM
‘హరి హర వీరమల్లు’ టికెట్ బుకింగ్స్ మంగళవారం ఓపెన్ అయ్యాయి. బుక్ మై షో, డిస్ట్రిక్ట్ యాప్‌లలో హాట్ కుకుల్లా టికెట్లు అమ్ముడయ్యాయి. ప్రీమియం సీట్లు సోల్డ్ అవుట్ అని చూపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో పెయిడ్ ప్రీమియర్ ధరను రూ.600గా నిర్ణయించారు. ఏపీలో రెక్లయినర్/సోఫా సదుపాయం కలిగిన టికెట్ ధర రూ.1000 దాటింది. బాల్కనీ రూ.830, సెకండ్ క్లాస్ రూ.790గా ఉంది. తెలంగాణలో పెయిడ్ ప్రీమియర్ బుకింగ్స్ ఓపెన్ కాలేదు.
Latest News