|
|
by Suryaa Desk | Fri, Jul 18, 2025, 07:39 PM
సైమా (SIIMA) 13వ ఎడిషన్ వేడుకలు సెప్టెంబర్ 5, 6వ తేదీల్లో దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్‌లో జరగనున్నాయి. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ చిత్ర పరిశ్రమల ప్రతిభను గౌరవిస్తూ ఈ అవార్డులు 2012 నుంచి ప్రదానం చేస్తున్నారు. సెప్టెంబర్ 5న "జనరేషన్ నెక్స్ట్ అవార్డ్స్" కింద డెబ్యూట్ నటీనటులను సత్కరిస్తారు. సెప్టెంబర్ 6న ఇతర విభాగాల్లో ఉత్తమ చిత్రాలు, నటులు, దర్శకులు, సాంకేతిక నిపుణులకు అవార్డులు ప్రదానం చేస్తారు.
Latest News